అందరు నన్ను విడచినా

Andaru Nannu Vidacina

Tony Prakash 28 Oct 2025

అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే || 2 || నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా || 2 || లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే || 2 || నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా || 2 || వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా || 2 || నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా || 2 || నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే || 2 || నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా || 2 || ||అందరు నన్ను||


andaru nannu vidachina nivu nannu viduvanantive || 2 || na talliyu nive na tandriyu nive na talli tandri nive yesayya || 2 || lokamu nannu vidachina nivu nannu viduvanantive || 2 || na bandhuvu nive na mitruda nive na bandhu mitruda nive yesayya || 2 || vyadhulu nannu chuttina badhalu nannu muttina || 2 || na kondayu nive na kotayu nive na konda kota nive yesayya || 2 || nenu ninnu nam'mukontini nivu nannu viduvanantive || 2 || na toduyu nive na nidayu nive na todu nida nive yesayya || 2 || ||andaru nannu||