సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
Sarvanga Sundara Sadguna Sekhara
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా || 2 || నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా || 2 || నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా || 2 || ||సర్వాంగ|| నా శాపములు బాపినావా నా ఆశ్రయ పురమైతివా || 2 || నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా || 2 || ||సర్వాంగ|| నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా || 2 || నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై నాకు జయ ధ్వజమైతివా || 2 || ||సర్వాంగ||
sarvanga sundara sadguna sekhara yesayya ninnu siyonulo chucheda paravasinchi padutu paravallu trokkeda || 2 || na prarthana alakinchuvada na kanniru tuduchuvada || 2 || na sodhanalannitilo im'manuyeluvai naku todai nilichitiva || 2 || ||sarvanga|| na sapamulu bapinava na asraya puramaitiva || 2 || na nindalannitilo yehosapatuvai naku n'yayamu tirchitiva || 2 || ||sarvanga|| na akkaralu tirchinava ni rekkala nidaku cherchinava || 2 || na apajayalannitilo yehova nis'sivai naku jaya dhvajamaitiva || 2 || ||sarvanga||