ఎంత దూరమైనా అది

Enta Duramaina Adi

K Rajababu 27 Nov 2025

ఎంత దూరమైనా అది ఎంత భారమైనా || 2 || యేసు వైపు చూడు నీ భారమంత తీరు || 2 || తీరానికి చేరు || 2 || ||ఎంత|| నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా || 2 || కలువరి గిరి దనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడవగా || 2 || ||యేసు|| తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా || 2 || నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా || 2 || ||యేసు||


enta duramaina adi enta bharamaina || 2 || yesu vaipu chudu ni bharamanta tiru || 2 || tiraniki cheru || 2 || ||enta|| nadachi nadachi alasipoyinava naduvaleka som'masilli nilichipoyinava || 2 || kaluvari giri danuka siluva mosina najareyudesu ni mundu nadavaga || 2 || ||yesu|| telisi telisi jaripoyinava teliyarani chikatilo chikkubadinava || 2 || nisidhilo prakasinchu chiranjivude paranjyoti yesu ni mundu naduvaga || 2 || ||yesu||