మంగళమే యేసునకు

Mangalame Yesunaku

Purushotham Chaudhary 22 Nov 2025

మంగళమే యేసునకు – మానుజావతారునకు (3) శృంగార ప్రభువునకు || 2 || క్షేమాధిపతికి మంగళమే ||మంగళమే|| పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3) నిరుపమానందునకు || 2 || నిపుణ వేద్యునకు మంగళమే ||మంగళమే|| దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3) కరుణా సంపన్నునకు || 2 || జ్ఞాన దీప్తునకు మంగళమే ||మంగళమే|| సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3) నిత్య స్వయంజీవునకు || 2 || నిర్మలాత్మునకు మంగళమే ||మంగళమే|| యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3) సత్య పరంజ్యోతి యగు || 2 || సార్వభౌమునకు మంగళమే ||మంగళమే|| నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3) కరుదెంచిన మా పాలి || 2 || వర రక్షకునకు మంగళమే ||మంగళమే|| పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3) పరమేశ్వర తనయునకు || 2 || బ్రణుతింతుము నిన్ను మంగళమే ||మంగళమే||


mangalame yesunaku - manujavatarunaku (3) srngara prabhuvunaku || 2 || ksemadhipatiki mangalame ||mangalame|| parama pavitrunaku - vara divya tejunaku (3) nirupamanandunaku || 2 || nipuna vedyunaku mangalame ||mangalame|| durita sanharunaku - vara sugunodarunaku (3) karuna sampannunaku || 2 || jnana diptunaku mangalame ||mangalame|| satya pravartunaku - sad'dharma silunaku (3) nitya svayanjivunaku || 2 || nirmalatmunaku mangalame ||mangalame|| yukta stotrar'hunaku - bhakta raksamaniki (3) satya paranjyoti yagu || 2 || sarvabhaumunaku mangalame ||mangalame|| nara ghora kalusamula - nurumaranga nila (3) karudenchina ma pali || 2 || vara raksakunaku mangalame ||mangalame|| paramapuri vasunaku - nara daiva rupunaku (3) paramesvara tanayunaku || 2 || branutintumu ninnu mangalame ||mangalame||