నేను వెళ్ళే మార్గము

Nenu Velle Margamu

Hosanna Ministries 28 Oct 2025

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను || 2 || ||నేను|| కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున || 2 || గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ || 2 || జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు || 2 || అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ || 2 || విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు || 2 || సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ || 2 || ||నేను||


nenu velle margamu - na yesuke teliyunu sodhinchabadina midata - nenu suvarnamai maredanu || 2 || ||nenu|| kadaleni kadali tiramu - edamaye kadaku na bratukuna || 2 || gurileni tarunana veruvaga - na darine nilicheva na prabhu halleluya halleluya halleluya amen‌ || 2 || jalamulalobadi ne vellina - avi na mida paravu || 2 || agnilo nenu nadachina - jvalalu nanu kalchajalavu halleluya halleluya halleluya amen‌ || 2 || visvasa nava saguchu - payaninchu samayana na prabhu || 2 || satanu sudigali repaga - na yedute nilicheva na prabhu halleluya halleluya halleluya amen‌ || 2 || ||nenu||