నాకు చాలిన దేవుడ నీవు
Naku Calina Devuda Nivu
నాకు చాలిన దేవుడ నీవు నా కోసమే మరణించావు || 2 || నా శ్రమలలో నా ఆధారమా నను ఎడబాయని నా దైవమా || 2 || ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను ఏ రీతిగా నిను స్తుతియించగలను || 2 || ||నాకు చాలిన|| వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె మౌనివై నా పాప శిక్షణోర్చినావు || 2 || అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా || 2 || చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా || 2 || ||ఏమిచ్చి|| ఎండిన భూమిలో లేత మొక్క వోలె నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా || 2 || సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో || 2 || నడవలేక సుడి వడి కూలినావయ్యా || 2 || ||ఏమిచ్చి||
naku chalina devuda nivu na kosame maraninchavu || 2 || na sramalalo na adharama nanu edabayani na daivama || 2 || emichchi ni rnamu ne tirchagalanu e ritiga ninu stutiyinchagalanu || 2 || ||naku chalina|| vadhaku sid'dhamaina goriyapilla vole maunivai na papa siksanorchinavu || 2 || an'yayapu tirputo dosiga ninu chesina || 2 || chirunavvuto siluvane bharinchinavayya || 2 || ||emichchi|| endina bhumilo leta mokka vole na sramalanu bhariyinchi nalugagottabaditiva || 2 || sudanti rallalo golgota darilo || 2 || nadavaleka sudi vadi kulinavayya || 2 || ||emichchi||