ఆరాధించెదము యేసయ్య నామమును

Aradhincedamu Yesayya Namamunu

16 Nov 2025

ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము || 2 || ఆరాధన ఆరాధన ఆరాధనా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా || 2 || ||ఆరాధించెదము|| ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు || 2 || అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు || 2 || అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు || 2 || ||ఆరాధన|| మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు || 2 || మోషే దేవుడు మాట్లాడే దేవుడు || 2 || మహిమ గల దేవుడు నిత్య దేవుడు యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు || 2 || ||ఆరాధన|| దాహము తీర్చు దేవుడు ధన ధాన్యములిచ్చు దేవుడు || 2 || దావీదుకు దేవుడు దానియేలు దేవుడు || 2 || ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు || 2 || ||ఆరాధన||


aradhinchedamu yesayya namamunu parisud'dha sanghamuga anni velala memu || 2 || aradhana aradhana aradhana halleluya halleluya halleluya || 2 || ||aradhinchedamu|| adi yandu unna devudu adbhutalu cheyu devudu || 2 || abrahamu devudu atmayaina devudu || 2 || advitiya satya devudu yesayya advitiya satya devudu || 2 || ||aradhana|| moksamu nichchu devudu mahimanu chupu devudu || 2 || mose devudu matlade devudu || 2 || mahima gala devudu nitya devudu yesayya mahima gala devudu nitya devudu || 2 || ||aradhana|| dahamu tirchu devudu dhana dhan'yamulichchu devudu || 2 || daviduku devudu daniyelu devudu || 2 || dharanilona goppa devudu yesayya dharanilona goppa devudu || 2 || ||aradhana||