దవలవర్ణుడా రత్నవర్ణుడా

Davalavarnuda Ratnavarnuda

Praveen Kumar 28 Oct 2025

దవలవర్ణుడా రత్నవర్ణుడా పదివేలలో అతిప్రియుడా అతి కాంక్షనీయుడా || 2 || ఎందుకయ్యా మాపై ప్రేమ ఎందుకయ్యా మాపై కరుణ || 2 || ఘోర పాపినైన నన్ను లోకమంతా వెలివేసినా అనాథగా ఉన్న నన్ను ఆప్తులంతా దూషించగా || 2 || నీ ప్రేమ నన్నాదుకొని నీ కరుణ నన్నోదార్చెను || 2 || గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపరచగా రక్తములో ఉన్న నన్ను బంధువులే వెలివేసినా || 2 || నీ రక్తములో నను కడిగి నీ స్వారూపము నాకిచ్చితివా || 2 || అర్హత లేని నన్ను నీవు అర్హునిగా చేసితివి నీ మహిమలో నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి || 2 || నీ సేవలో నను వాడుకొని నీ నిత్య రాజ్యము చేర్చితివి || 2 || ||దవలవర్ణుడా||


davalavarnuda ratnavarnuda padivelalo atipriyuda ati kanksaniyuda || 2 || endukayya mapai prema endukayya mapai karuna || 2 || ghora papinaina nannu lokamanta velivesina anathaga unna nannu aptulanta dusinchaga || 2 || ni prema nannadukoni ni karuna nannodarchenu || 2 || gayamulato unna nannu snehitule gayaparachaga raktamulo unna nannu bandhuvule velivesina || 2 || ni raktamulo nanu kadigi ni svarupamu nakichchitiva || 2 || ar'hata leni nannu nivu ar'huniga chesitivi ni mahimalo nilabettutaku nirdosiga chesitivi || 2 || ni sevalo nanu vadukoni ni nitya rajyamu cherchitivi || 2 || ||davalavarnuda||