యూదా స్తుతి గోత్రపు సింహమా
Yuda Stuti Gotrapu Sinhama
యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా || 2 || నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన || 2 || నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు || 2 || అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ నీతి కిరణాలకై నా దిక్కు దెశలన్ని నీవేనని ఆనతికాలాన ప్రధమ ఫలముగా భద్రపరచిన నీకు || 2 || అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుఁటలో నీకు || 2 || అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|
yuda stuti gotrapu sinhama yesayya na atmiya pragati ni svadhinama || 2 || nive kada na aradhana aradhana stuti aradhana aradhana stuti aradhana || 2 || ni prajala nem'madikai rajajna marchindi nivenani ahamunu anachi adhikarulanu adhamula chesina niku || 2 || asadhyamainadi emunnadi (4) ||yuda|| ni niti kiranalakai na dikku desalanni nivenani anatikalana pradhama phalamuga bhadraparachina niku || 2 || asadhyamainadi emunnadi (4) ||yuda|| ni varasatvamukai na jayamu korindi nivenani atyunnatamaina sinhasanamunu nakichchumtalo niku || 2 || asadhyamainadi emunnadi (4) ||yuda|