యేసును స్తుతియించు వారు
Yesunu Stutiyincu Varu
యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు జీవజలపు నదియొడ్దునా – వృక్షమువలె పెరిగెదరు ఆ..హ… హల్లెలూయా – ఆ ..ఆ..ఆ.హల్లెలూయా || యేసు || చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును ఆ..హ..హల్లెలూయ – ఆ..ఆ…ఆ…హల్లెలూయా || యేసు || నడి సముద్రములో పయినించినా – నట్టడవులలో నివసించినా ఎన్నడు మరువక ఎడబాయక – యేసే తోడుండును ఆ….హ.. హల్లేలూయా – ఆ…ఆ…ఆ..హల్లేలూయ || యేసు ||
yesunu stutiyinchu varu nityajivamu nondedaru anandamuto anudinamu santosamuga nunduru vada barani akuvale dina dinamu balamondedaru jivajalapu nadiyodduna - vrksamuvale perigedaru a..ha... halleluya - a ..a..a.halleluya || yesu || chikuchintalu kaliginanu- cheralo dhu:khamu kaliginanu kanureppavale kapadi - yese vidipinchunu a..ha..halleluya - a..a...a...halleluya || yesu || nadi samudramulo payininchina - nattadavulalo nivasinchina ennadu maruvaka edabayaka - yese todundunu a....ha.. halleluya - a...a...a..halleluya || yesu ||