యేసు రాజు రాజుల రాజై
Yesu Raju Rajula Rajai
యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె హోసన్నా జయమే – హోసన్నా జయమే హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు|| యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా || 2 || భయము లేదు జయము మనదే || 2 || విజయ గీతము పాడెదము || 2 || ||హోసన్నా|| శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా || 2 || యేసు గాయముల్ స్వస్థపరచున్ || 2 || రక్తమే రక్షణ నిచ్చున్ || 2 || ||హోసన్నా|| హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ || 2 || యేసు రాజు మనకు ప్రభువై || 2 || త్వరగా వచ్చుచుండె || 2 || ||హోసన్నా||
yesu raju rajula rajai tvaraga vachchuchunde - tvaraga vachchuchunde hosanna jayame - hosanna jayame hosanna jayam manake - hosanna jayam manake ||yesu|| yordanu eduraina erra sandramu pongiporlina || 2 || bhayamu ledu jayamu manade || 2 || vijaya gitamu padedamu || 2 || ||hosanna|| sarira rogamaina adi atmiya vyadhiyaina || 2 || yesu gayamul svasthaparachun || 2 || raktame raksana nichchun || 2 || ||hosanna|| halleluya stuti mahima ellappudu halleluya stuti mahima || 2 || yesu raju manaku prabhuvai || 2 || tvaraga vachchuchunde || 2 || ||hosanna||