యేసు నాథా దేవా

Yesu Natha Deva

16 Nov 2025

యేసు నాథా దేవా వందనాలు రాజా.. వందనాలు రాజాధి రాజా నీకే వందనాలు రవి కోటి తేజా నీకే వందనాలు || 2 || ||యేసు నాథా|| పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి || 2 || పన్నెండు గుమ్మముల… పట్టణమే నాకు కట్టిపెట్టినావా ||రాజాధి రాజా|| నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు || 2 || నీ నీతి నీ రాజ్యం… నిండైన నా భాగ్యమే ||రాజాధి రాజా|| హీనుని దీవించి ఘనునిగా చేసావు నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు || 2 || నా సల్లనయ్యా… నా యన్న నీవే నా యేసయ్యా ||రాజాధి రాజా|| కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు || 2 || నీ మనసే వెన్నయ్యా… నా కన్న తండ్రి నా యేసయ్యా ||రాజాధి రాజా||


yesu natha deva vandanalu raja.. vandanalu rajadhi raja nike vandanalu ravi koti teja nike vandanalu || 2 || ||yesu natha|| papini karuninchi prana danamichchavu parama jivamichchi paraloka rajyamichchi || 2 || pannendu gum'mamula... pattaname naku kattipettinava ||rajadhi raja|| nichuni preminchi ni pranamichchavu ni niti nakichchi nitya rajyamichchavu || 2 || ni niti ni rajyam... nindaina na bhagyame ||rajadhi raja|| hinuni divinchi ghanuniga chesavu ni rudhirame karchi na rnamu dirchavu || 2 || na sallanayya... na yanna nive na yesayya ||rajadhi raja|| kannu minnu ganakunda ninnu miripoyanu chinnabuchchukokunda nannu samakurchavu || 2 || ni manase vennayya... na kanna tandri na yesayya ||rajadhi raja||