యేసయ్యా నా హృదయాభిలాష

Yesayya Na Hrdayabhilasa

Bro. Yesanna Garu 16 Nov 2025

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా || 2 || పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు || 2 || పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా|| ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా || 2 || విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా||


yesayya na hrdayabhilasa nivenayya mes'sayya na tiyani talampulu nivenayya || 2 || pagalu megha stambhamai ratri agni stambhamai na pitarulanu avarinchi adarinchina mahaniyudavu || 2 || pujaniyuda niti suryuda nityamu na kanula medaluchunnavada ||yesayya|| atmiya poratalalo satruvu tantralannitilo melakuva kaligi edirinchutaku saktito nimpina salemu raja || 2 || vijayasiluda parisud'dhatmuda nityamu nalone nilachiyunnavada ||yesayya||