యేసయ్య నామంలో
Yesayya Namanlo
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని || 2 || ||యేసయ్య|| పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || ||యేసయ్య|| రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || ||యేసయ్య|| దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || ||యేసయ్య|| సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || ||యేసయ్య|| పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || ||యేసయ్య||
yesayya namanlo sakti unnadayya sri yesayya namanlo sakti unnadayya nam'mite chalu nivu - pondukuntavu saktini || 2 || ||yesayya|| papalanu ksamiyinche - sakti kaliginadi yesayya namam papini pavitraparache - sakti kaliginadi yesayya namam || 2 || ||yesayya|| rogiki svasthatanichche - sakti kaliginadi yesayya namam manasuku nem'madinichche - sakti kaliginadi yesayya namam || 2 || ||yesayya|| duratmalanu paradrole - sakti kaliginadi yesayya namam duhkhitulanu adarinche - sakti kaliginadi yesayya namam || 2 || ||yesayya|| srstini sasinchagaligina - sakti kaliginadi yesayya namam mrtulanu lepagaligina - sakti kaliginadi yesayya namam || 2 || ||yesayya|| patalanni tappinche - sakti kaliginadi yesayya namam paralokaniki cherche - sakti kaliginadi yesayya namam || 2 || ||yesayya||