స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

Stutipatruda Stotrarhuda

Bro. Yesanna Garu 16 Nov 2025

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా || 2 || ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు || 2 || ||స్తుతి|| నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో కృంగెనే ప్రభు || 2 || నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు || 2 || ||స్తుతి|| నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ || 2 || నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో || 2 || ||స్తుతి||


stutipatruda stotrar'huda stutulanduko pujar'huda || 2 || akasamandu nivu tappa nakevarunnaru na prabhu || 2 || ||stuti|| na satruvulu nanu tarumuchundaga na yatma nalo krngene prabhu || 2 || na manas'su nivaipu - trippina ventane satruvula chetinundi vidipinchinavu kapadinavu || 2 || ||stuti|| na prana snehitulu nannu chuchi durana nilicheru na prabhu || 2 || ni vakya dhyaname - na trovaku velugai nanu nilpenu ni sannidhilo ni sanghamulo || 2 || ||stuti||