ఇదే నా కోరిక

Ide Na Korika

R R K Murthy 28 Oct 2025

ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక || 2 || ||ఇదే నా కోరిక|| యేసు లాగ ఉండాలని యేసుతోనే నడవాలని || 2 || నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని || 2 || ||ఇదే నా కోరిక|| ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని || 2 || ఇంటా బయట యేసునాథునికే కంటిపాపనై వెలిగిపోవాలని || 2 || ||ఇదే నా కోరిక|| యాత్రను ముగించిన వేళ ఆరోహనమై పోవాలని || 2 || క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని || 2 || ||ఇదే నా కోరిక||


ide na korika nava jivana ragamalika || 2 || ||ide na korika|| yesu laga undalani yesutone nadavalani || 2 || nilavalani gelavalani yesunande anandinchalani || 2 || ||ide na korika|| i lokanlo paralokamu nalone nivasinchalani || 2 || inta bayata yesunathunike kantipapanai veligipovalani || 2 || ||ide na korika|| yatranu muginchina vela arohanamai povalani || 2 || kristu yesuto sinhasanamu paikegasi kurchovalani || 2 || ||ide na korika||