హల్లెలూయ పాట - యేసయ్య పాట
Halleluya Pata Yesayya Pata
హల్లెలూయ పాట – యేసయ్య పాట పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ|| కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా || 2 || స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా || 2 || ||హల్లెలూయ|| చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా || 2 || స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా || 2 || ||హల్లెలూయ|| నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు || 2 || స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా || 2 || ||హల్లెలూయ|| శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా || 2 || స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా || 2 || ||హల్లెలూయ|| సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా || 2 || ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా || 2 || ||హల్లెలూయ||
halleluya pata - yesayya pata padali prati chota - padali prati nota halleluya halleluya halleluya (4) ||halleluya|| kastaluye kaligina - kanniruye migilina || 2 || stuti patale paduma - prabhu yesune veduma || 2 || ||halleluya|| cherasalalo vesina- sankellu bigiyinchina || 2 || stuti patale paduma - prabhu yesune veduma || 2 || ||halleluya|| ni talli ninu marichina - maruvadu ni devudu || 2 || stuti patale paduma - prabhu yesune veduma || 2 || ||halleluya|| sodhanalu ninu chuttina - santosame tattina || 2 || stuti patale paduma - prabhu yesune veduma || 2 || ||halleluya|| sinhala keravesina - agnilo padavesina || 2 || dhirudavai saguma - prabhu silvane chatuma || 2 || ||halleluya||