ఆకాశ వాసులారా

Akasa Vasulara

Andhra Kraisthava Keerthanalu 28 Oct 2025

ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి || 2 || ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ || 2 || ||ఆకాశ|| ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా || 2 || సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ || 2 || ||ఆకాశ|| సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా || 2 || వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ || 2 || ||ఆకాశ|| క్రీస్తుకు సాక్షులారా మరియు రక్షణ సైనికులారా || 2 || యేసు క్రీస్తు పావన నామం ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ || 2 || ||ఆకాశ||


akasa vasulara yehovanu stutiyinchudi || 2 || unnata sthalamula nivasulara yehovanu stutiyinchudi - halleluya || 2 || ||akasa|| ayana dutalara mariyu ayana sain'yamulara || 2 || surya chandra taralara yehovanu stutiyinchudi - halleluya || 2 || ||akasa|| samasta bhujanulara mariyu janamula adhipatulara || 2 || vrddulu baluru, yavvanulara yehovanu stutiyinchudi - halleluya || 2 || ||akasa|| kristuku saksulara mariyu raksana sainikulara || 2 || yesu kristu pavana namam ghanamuga stutiyinchudi - halleluya || 2 || ||akasa||