స్తోత్రబలి స్తోత్రబలి

Stotrabali Stotrabali

S J Berchmans 17 Nov 2025

స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే || 2 || నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే || 2 || నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా || 2 || కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి || 2 || మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును || 2 || కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి || 2 || ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి || 2 || కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు || 2 || యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును || 2 || కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||


stotrabali stotrabali - manchideva nikenayya subhavela anandame - na tandri ni chirupadame || 2 || ninnati badhalanta netiki mayamayye || 2 || nem'madi udayinche adi sasvatamainadayya || 2 || koti koti stotram dadi (3) ||stotrabali|| reyanta kachitivi maru dinamichchitivi || 2 || maruvani na snehama nito kalasi santosintunu || 2 || koti koti stotram dadi (3) ||stotrabali|| ni seva marganlo utsaham nosagitivi || 2 || urikuriki panicheya naku arogyamichchitivi || 2 || koti koti stotram dadi (3) ||stotrabali|| vedana duhkhamaina ennadu vidadiyadu || 2 || yesayya ni nidalo dinadinam jivintunu || 2 || koti koti stotram dadi (3) ||stotrabali||