అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
Atyunnata Sinhasanamupai Asinudavaina Deva
అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే || 2 || ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా || 3 || ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం || 2 || ||ఆహాహా|| కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం || 2 || ||ఆహాహా|| స్తుతులపై ఆసీనుడా స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం || 2 || ||ఆహాహా|| మృత్యుంజయుడా స్తోత్రం మహాఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘ వాహనుడా స్తోత్రం || 2 || ||ఆహాహా|| ఆమెన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం || 2 || ||ఆహాహా||
atyunnata sinhasanamupai - asinudavaina deva atyanta prema svarupivi nive aradhintunu ninne || 2 || ahaha.. halleluya - ahaha.. halleluya || 3 || ahaha.. halleluya - ahaha.. amen ascharyakaruda stotram alochanakarta stotram balamaina deva nityudavagu tandri samadhana adhipati stotram || 2 || ||ahaha|| krpa satya sampurnuda stotram krpato raksinchitive stotram ni raktamichchi vimochinchinavu na raksanakarta stotram || 2 || ||ahaha|| stutulapai asinuda stotram sampurnuda niku stotram ma prarthanalu alakinchuvada ma pradhana yajakuda stotram || 2 || ||ahaha|| mrtyunjayuda stotram mahaghanuda stotram mam'munu konipova tvaralo ranunna megha vahanuda stotram || 2 || ||ahaha|| amen anuvada stotram alpha omega stotram agni jvalalavanti kannulu galavada atyunnatuda stotram || 2 || ||ahaha||