అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న

Anniti Kanna Prarthane Minna

Samuel Godi 28 Oct 2025

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి|| శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే || 2 || మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో || 2 || ||అన్నిటి|| శాంతి లోపల మీకు సుఖము లోకములోన || 2 || కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన || 2 || ||అన్నిటి||


anniti kanna prarthane minna anna baibil mata unnada jnapakam unnada jnapakam ||anniti|| sodhanaloniki miru jaripadakundalante || 2 || menduga prarthana undali gundelo || 2 || ||anniti|| santi lopala miku sukhamu lokamulona || 2 || kaligi bratakalante kavali prarthana || 2 || ||anniti||