ఆరాధన స్తుతి ఆరాధన

Aradhana Stuti Aradhana

Ravinder Vottepu 28 Oct 2025

ఆరాధన స్తుతి ఆరాధన (3) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన || 2 || ఆరాధన స్తుతి ఆరాధన || 2 || పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ||ఆరాధన|| దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన || 2 || ఆరాధన స్తుతి ఆరాధన || 2 || నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన||


aradhana stuti aradhana (3) nivanti varu okkarunu leru nive ati srestuda duta ganamulu nityamu koliche nive parisudduda ninna nedu marani ||aradhana|| abrahamu is'sakunu bali ichchinaradhana rallato champabadina stephanu vale aradhana || 2 || aradhana stuti aradhana || 2 || padivelalona ati sundaruda nike aradhana iha paramulona akanksaniyuda niku satevvaru ninna nedu marani ||aradhana|| daniyelu sinhapu bonulo chesina aradhana vidhulalo natyamadina davidu aradhana || 2 || aradhana stuti aradhana || 2 || nivanti varu okkarunu leru nive ati srestuda duta ganamulu nityamu koliche nive parisudduda ninna nedu marani ||aradhana||