ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను

Inti Mida Nunna Ontari Piccukanu Nenu

16 Dec 2025

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగి పోతున్నాను || 2 || నా యేసయ్యా నా బలమా || 2 || నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద|| వెతకాని బాణమును చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – || 2 || నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా || 2 || ఆలకించుమా ఆదరించుమా || 2 || ||ఇంటి మీద|| తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – || 2 || నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను || 2 || ఆలకించుమా ఆదరించుమా || 2 || ||ఇంటి మీద||


inti mida nunna ontari pichchukanu nenu kannitito krngi potunnanu || 2 || na yesayya na balama || 2 || na dina prarthana alakinchuma ||inti mida|| vetakani banamunu cheyuchunde gayamulu apavadi koralu koruchunde pranamunu - || 2 || ni bali pithamu chenta naku chotuniyuma || 2 || alakinchuma adarinchuma || 2 || ||inti mida|| telisi telisi chesitini ennenno papamulu tarachi tarachi chuchina taragavu na dosamulu - || 2 || ni atmanu kolpoyina dinudanu nenu || 2 || alakinchuma adarinchuma || 2 || ||inti mida||