గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే
Gunde Ninda Yesu Unte Kannille
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం || 2 || గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే (4) లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే || 2 || ||గుండె నిండా నువ్వే|| ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన నీవే నా కలిమి || 2 || ||గుండె నిండా నువ్వే|| చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం || 2 || ||గుండె నిండా నువ్వే||
gunde ninda yesu unte kannille mutyalu gunde gudilo yesu unte duhkhamaina santosam || 2 || gunde ninda nuvve yesu gunde ninda nuvve (4) loka sneham velivesina sokanlo munchi vesina - nive na nestam na hrdayam cheppedokkate gunde ninda nuvve || 2 || ||gunde ninda nuvve|| upiranta sapamaina gali kuda gelichesina - nive na chelimi jali leni ilalona nive na kalimi || 2 || ||gunde ninda nuvve|| chirakalam ni odilo undalani asato chem'magille kalalatone padutunna gitam || 2 || ||gunde ninda nuvve||