కల్వరి గిరిపై సిలువ భారం

Kalvari Giripai Siluva Bharam

28 Oct 2025

కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా || 2 || దుష్టుండనై బల్లెము బూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన || 2 || కేక వేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా || 2 || ||కల్వరి|| మూడు దినములు సమాధిలో ముదము తోడ నిద్రించితివా || 2 || నా రక్షణకి సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి || 2 || ||కల్వరి|| ఆరోహణమై వాగ్ధానాత్మన్ సంఘము పైకి పంపించితివా || 2 || నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను || 2 || ||కల్వరి|


kalvari giripai siluva bharam bharinchitiva o na prabhuva na papamukai ni raktamunu siluva paina arpinchitiva || 2 || dustundanai ballemu buni gruchchiti tandri prakkalona || 2 || keka vesi nidu pranam siluva paina arpinchitiva || 2 || ||kalvari|| mudu dinamulu samadhilo mudamu toda nidrinchitiva || 2 || na raksanaki sajivamuto samadhin gelchi lechina tandri || 2 || ||kalvari|| arohanamai vagdhanatman sanghamu paiki pampinchitiva || 2 || ni rakadakai niriksanato nindalanella bharinchedanu || 2 || ||kalvari|