గీతం గీతం జయ జయ గీతం

Gitam Gitam Jaya Jaya Gitam

Songs of Zion 28 Oct 2025

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము || 2 || యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము || 2 || || గీతం|| చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు || గీతం|| వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి || గీతం|| అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి || గీతం|| గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి || గీతం||


gitam gitam jaya jaya gitam cheyi tatti padedamu || 2 || yesu raju lechenu halleluya jaya marbhatinchedamu || 2 || || gitam|| chudu samadhini musinarayi doralimpabadenu andu vesina mudra kavali nilchenu daiva sutuni mundu || gitam|| valadu valadu yeduvavaladu velludi galilayaku tanu cheppina vidhamuna tirigi lechenu parugidi prakatinchudi || gitam|| anna kayapa varala sabhayu adaruchu parugidiri inka duta ganamula dhvanini vinuchu vanakuchu bhayapadiri || gitam|| gum'mamul terachi chakkaga naduvudi jaya virudu raga mi melatala vadyamul bura letti dhvaninchudi || gitam||