నడిపిస్తాడు నా దేవుడు

Nadipistadu Na Devudu

A R Stevenson 01 Mar 2026

నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు || 2 || అడుగులు తడబడినా – అలసట పైబడినా || 2 || చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి || 2 || ||నడిపిస్తాడు|| అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా || 2 || తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు || 2 || ||నడిపిస్తాడు|| కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా || 2 || తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు || 2 || ||నడిపిస్తాడు|| నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన || 2 || తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు || 2 || ||నడిపిస్తాడు||


nadipistadu na devudu - sramalonaina nanu viduvadu || 2 || adugulu tadabadina - alasata paibadina || 2 || cheyi patti vennutatti - chakkani alochana cheppi || 2 || ||nadipistadu|| andhakarame dari musina - nindale nanu krngadisina || 2 || tana chittam neraverchutadu gamyam varaku nanu cherchutadu || 2 || ||nadipistadu|| kastala kolimi kalchivesina - sokalu gundenu chilchivesina || 2 || tana chittam neraverchutadu gamyam varaku nanu cherchutadu || 2 || ||nadipistadu|| nakunna kalimi karigipoyina - nakunna balimi tarigipoyina || 2 || tana chittam neraverchutadu gamyam varaku nanu cherchutadu || 2 || ||nadipistadu||