దేవుని స్తుతియించుడి

Devuni Stutiyincudi

Andhra Kraisthava Keerthanalu 28 Oct 2025

దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు || 2 || ఆయన సన్నిధిలో ఆ… ఆ… || 2 || ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు || 2 || ఆకశవిశాలమందు ఆ… ఆ… || 2 || ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి || 2 || ఆయన ప్రభావమును ఆ… ఆ… || 2 || ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి || 2 || స్వరమండలములతో ఆ… ఆ… || 2 || ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను || 2 || చక్కని స్వరములతో ఆ… ఆ… || 2 || ||ఎల్లప్పుడు|| తంబురతోను నాట్యముతోను || 2 || తంతి వాద్యములతో ఆ… ఆ… || 2 || ||ఎల్లప్పుడు|| పిల్లనగ్రోవుల చల్లగనూది || 2 || ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… || 2 || ||ఎల్లప్పుడు|| మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి || 2 || గంభీర తాళముతో ఆ… ఆ… || 2 || ||ఎల్లప్పుడు|| సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి || 2 || హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… || 2 || ||ఎల్లప్పుడు||


devuni stutiyinchudi ellappudu devuni stutiyinchudi ||devuni|| ayana parisud'dha alayamandu || 2 || ayana sannidhilo a... a... || 2 || ||ellappudu|| ayana balamunu prasid'dhi cheyu || 2 || akasavisalamandu a... a... || 2 || ||ellappudu|| ayana parakrama karyamulan batti || 2 || ayana prabhavamunu a... a... || 2 || ||ellappudu|| buradhvanito ayanan stutinchudi || 2 || svaramandalamulato a... a... || 2 || ||ellappudu|| sanna tantula sitaratonu || 2 || chakkani svaramulato a... a... || 2 || ||ellappudu|| tamburatonu natyamutonu || 2 || tanti vadyamulato a... a... || 2 || ||ellappudu|| pillanagrovula challaganudi || 2 || ellaprajalu jeri a... a... || 2 || ||ellappudu|| mrogutalamulato ayanan stutinchudi || 2 || gambhira talamuto a... a... || 2 || ||ellappudu|| sakala pranulu yehovan stutinchudi || 2 || halleluya amen a... a... || 2 || ||ellappudu||