ఆకాశమందున్న ఆసీనుడా

Akasamandunna Asinuda

30 Nov 2025

ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను || 2 || కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా || 2 || కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| పాప ఊభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా || 2 || కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||


akasamandunna asinuda ni tattu kanulettuchunnanu nenu ni tattu kanulettuchunnanu ||akasa|| dari tappina gorrenu nenu dari kanaka tiruguchunnanu || 2 || karuninchuma yesu kapaduma ||ni tattu|| gayapadina gorrenu nenu bagu cheyuma parama vaidyuda || 2 || karuninchuma yesu kapaduma ||ni tattu|| papa ubhilo padiyunnanu levanettuma nannu bagu cheyuma || 2 || karuninchuma yesu kapaduma ||ni tattu||