నన్ను పిలిచిన దేవా
Nannu Pilicina Deva
నన్ను పిలిచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా || 2 || నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప హెచ్చుంచునది నీ కృప మాత్రమే || 2 || నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా || 2 || యేసయ్యా… ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు || 2 || బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప || 2 || నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| నేనని చెప్పుటకు నాకేమి లేదు సామర్ధ్యము అనుటకు నాకని ఏమి లేదు || 2 || అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప || 2 || నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
nannu pilichina deva - nannu muttina prabhuva nivu lenide nenu lenayya || 2 || ne jivinchunadi ni krpa - eduginchunadi ni krpa hechchunchunadi ni krpa matrame || 2 || ni krpaye kavalenu - ni krpaye chalunu ni krpa lekuntene nenemi lenayya || 2 || yesayya... ontariga edichinappudu odarchuvaru leru totrilli nadichinappudu adukonnavaru leru || 2 || biggariga edichinappudu kanniru tudiche krpa || 2 || ni krpa lekuntene nenu lenu ni krpa lekuntene nenemi lenu ||ni krpaye|| nenani chepputaku nakemi ledu samardhyamu anutaku nakani emi ledu || 2 || ar'hata leni nannu hechchinchinadi ni krpa || 2 || ni krpa lekuntene nenu lenu ni krpa lekuntene nenemi lenu ||ni krpaye||