నేడో రేపో నా ప్రియుడేసు

Nedo Repo Na Priyudesu

Hosanna Ministries 28 Oct 2025

నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీద ఏతెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో|| చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినీయడు || 2 || నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును || 2 || ||నేడో రేపో|| కడబూర స్వరము ధ్వనియించగా ప్రియుని స్వరము వినిపించగా || 2 || వడివడిగ ప్రభు చెంతకు చేరెద ప్రియమార ప్రభుయేసుని గాంచెద || 2 || ||నేడో రేపో|| నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు || 2 || హల్లెలూయా స్తుతిగానాలతో నిత్యం ఆనందమానందమే || 2 || ||నేడో రేపో||


nedo repo na priyudesu meghalamida etenchunu mahimanvitudai prabhu yesu mahi sthalamunaku etenchunu ||nedo repo|| chikati kam'munu suryuni chandrudu tana kantiniyadu || 2 || naksatramulu ralipovunu akasa saktulu kadilipovunu || 2 || ||nedo repo|| kadabura svaramu dhvaniyinchaga priyuni svaramu vinipinchaga || 2 || vadivadiga prabhu chentaku chereda priyamara prabhuyesuni gancheda || 2 || ||nedo repo|| na priyudesuni sannidhilo vedana rodanalundavu || 2 || halleluya stutiganalato nityam anandamanandame || 2 || ||nedo repo||