మాధుర్యమే నా ప్రభుతో

Madhuryame Na Prabhuto

Bro. Yesanna Garu 17 Nov 2025

మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే – మహా ఆశ్చర్యమే ||మాధుర్యమే|| సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును – వాడిపోవును ||మాధుర్యమే|| నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయ భక్తులతో ఉండుటే మేలు – ఉండుటే మేలు ||మాధుర్యమే|| నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే నా రోగమంతయు సిలువలో పరిహరించెను – పరిహరించెను ||మాధుర్యమే|| వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో ||మాధుర్యమే||


madhuryame na prabhuto jivitam mahimanandame - maha ascharyame ||madhuryame|| sarva sarirulu gaddini polina varaiyunnaru vari andamantayu puvvu vale vadipovunu - vadipovunu ||madhuryame|| nem'madi lekunda vistaramaina dhanamunduta kante devuni yandali bhaya bhaktulato undute melu - undute melu ||madhuryame|| na vimochana kraya dhanamunu chellinchenu prabhuve na rogamantayu siluvalo pariharinchenu - pariharinchenu ||madhuryame|| vadabarani kiritamunakai nannu pilichenu tejovasulaina parisud'dhulato epudu cheredano - epudu cheredano ||madhuryame||