నీవుంటే నాకు చాలు యేసయ్యా

Nivunte Naku Calu Yesayya

24 Nov 2025

నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటానేసయ్యా || 2 || నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా || 2 || ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ || 2 || ||నీ మాట|| బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా || 2 || ||నీ మాట|| ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా || 2 || ||నీ మాట|| నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము || 2 || ||నీ మాట||


nivunte naku chalu yesayya nivente nenu untanesayya || 2 || ni mata chalayya ni chupu chalayya ni todu chalayya ni nida chalayya || 2 || ||nivunte|| enni badhalunnanu ibbandulainanu enta kastamochchina nisturamainanu || 2 || ||ni mata|| bratuku nava pagilina kadali palainanu alalu munchi vesina asalu anagarina || 2 || ||ni mata|| astulanni poyina anathaga migilina aptule vidanadina arogyam ksininchina || 2 || ||ni mata|| niku ilalo ediyu ledu asadhyamu nidu krpato nakemiyu kadila samanamu || 2 || ||ni mata||