హల్లేలూయా యని పాడి
Halleluya Yani Padi
హల్లేలూయా యని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా|| పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని || 2 || కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని || 2 || తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని || 2 || పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని || 2 || అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని || 2 || కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని || 2 || పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని || 2 || నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని || 2 || నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని || 2 || పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||
halleluya yani padi stutimpanu rare janulara manasara urura rare janulara urura norara ||halleluya|| padi pantalanichchi palinchu devudani || 2 || kudu guddalanichchi posinchu devudani || 2 || todu nidaga ninnu kapade nadhudani || 2 || pujinchi... pujinchi patinchi chatincha rare ||halleluya|| bandhumitrula kanna balamaina devudani || 2 || annadam'mulla kanna priyamaina devudani || 2 || kannabiddala kanna kannula pandugani || 2 || pujinchi... pujinchi patinchi chatincha rare ||halleluya|| rajadhi rajulakanna rajaina devudani || 2 || nichati nichulanu premimpa vachchenani || 2 || ninna nedu eka ritiga unnadani || 2 || pujinchi... pujinchi patinchi chatincha rare ||halleluya||