సిలువలో సాగింది యాత్ర
Siluvalo Sagindi Yatra
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర || 2 || ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో || 2 || నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి || 2 || నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ || 2 || ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు || 2 || గేలి చేసినారు పరిహాసమాడినారు || 2 || నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ || 2 || ||ఇది ఎవరి||
siluvalo sagindi yatra karunamayuni dayagala patra || 2 || idi evari kosamo i jagati kosame i janula kosame ||siluvalo|| palu karu dehamu paina papatmula koradalenno || 2 || natyamadinayi nadi vidhilo nilipayi || 2 || noru teruva ledaye prema badulu paluka ledaye prema || 2 || ||idi evari|| venuka nundi tannindi okaru tana mundu nilichi navvindi mari okaru || 2 || geli chesinaru parihasamadinaru || 2 || noru teruva ledaye prema badulu paluka ledaye prema || 2 || ||idi evari||