ఎందుకో నన్ను నీవు
Enduko Nannu Nivu
ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా || 2 || హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా ||ఎందుకో|| నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు పాతాళ వేదన శ్రమలనుండి నన్ను విడిపించావు || 2 || ||నీ కృపను|| నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు నా గాయములను బాగు చేయ నీవు శ్రమనొందావు || 2 || ||నీ కృపను|| నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు పరలోక పరిచర్య భాగస్వామిగా నన్ను స్వీకరించావు || 2 || ||నీ కృపను||
enduko nannu nivu preminchavu deva e manchi leni nakai pranamichchavu prabhuva ni krpanu batti utsahaganamu chesedano deva || 2 || halleluya yehova yire - halleluya yehova rapha halleluya yehova salom - halleluya yehova sam'ma ||enduko|| naku baduluga nadu siksanu nivu bhariyinchavu patala vedana sramalanundi nannu vidipinchavu || 2 || ||ni krpanu|| ne krngiyunna velalo nivu karuninchavu na gayamulanu bagu cheya nivu sramanondavu || 2 || ||ni krpanu|| ni bandapaina nadu adugulu nivu sthiraparichavu paraloka paricharya bhagasvamiga nannu svikarinchavu || 2 || ||ni krpanu||