శృతిచేసి నే పాడనా
Srticesi Ne Padana
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం భజియించి నే పొగడనా స్వామీ || 2 || శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా || 2 || ||శృతిచేసి|| దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవెకదా || 2 || జలప్రళయములో నోవాహును గాచిన బలవంతుడవు నీవెకదా || 2 || నీవెకదా (3) ||హల్లేలూయా|| సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్య హితుడవు నీవెకదా || 2 || పాపులకొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవెకదా || 2 || నీవెకదా (3) ||హల్లేలూయా||
srtichesi ne padana stotra gitam bhajiyinchi ne pogadana svami || 2 || srtichesi ne padana stotra gitam halleluya halleluya halleluya halleluya halleluya || 2 || ||srtichesi|| daniyelunu sinhapu bonulo kapadinadi nivekada || 2 || jalapralayamulo novahunu gachina balavantudavu nivekada || 2 || nivekada (3) ||halleluya|| samaraya strini karunato brochina satya hitudavu nivekada || 2 || papulakorakai pranamunichchina karunamayudavu nivekada || 2 || nivekada (3) ||halleluya||