శక్తి చేత కాదు
Sakti Ceta Kadu
శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము || 2 || ||శక్తి|| నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని చేసెను దేవుడు శూన్యము నుండి || 2 || తన రూపులో తన పోలికలో || 2 || నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి || 2 || ||శక్తి|| కౄరమైన సింహాల బోనైననూ విశ్వాసముతో సాగెను దానియేలు || 2 || అగ్ని గుండములో మరణ శాసనములో || 2 || ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా || 2 || ||శక్తి|| ఘోరమైన పాపాల బానిసైననూ భారమైన బ్రతుకును గడుపుచున్ననూ || 2 || ప్రియమార నిన్నే పిలువంగ యేసు || 2 || దరి చేర రావా ఆ ప్రేమ నాథుని || 2 || ||శక్తి||
sakti cheta kadu balamu cheta kadu devuni atmache samastamu sadhyamu || 2 || ||sakti|| noti mata dvara i sarva srstini chesenu devudu sun'yamu nundi || 2 || tana rupulo tana polikalo || 2 || nirminchenu devudu naruni manti nundi || 2 || ||sakti|| krramaina sinhala bonainanu visvasamuto sagenu daniyelu || 2 || agni gundamulo marana sasanamulo || 2 || im'manuyelu yesayya toduga || 2 || ||sakti|| ghoramaina papala banisainanu bharamaina bratukunu gadupuchunnanu || 2 || priyamara ninne piluvanga yesu || 2 || dari chera rava a prema nathuni || 2 || ||sakti||