అసాధ్యమైనది లేనే లేదు

Asadhyamainadi Lene Ledu

27 Nov 2025

అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా || 2 || ఊహించలేని ఆశ్చర్యక్రియలలో నా దేవుడు నన్ను నడిపించును || 2 || సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా || 2 || శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరిగినను || 2 || సత్య స్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును || 2 || ||సాధ్యమే|| సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను || 2 || సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును || 2 || ||సాధ్యమే||


asadhyamainadi lene ledu nannu balaparachuvadu nato undaga || 2 || uhinchaleni ascharyakriyalalo na devudu nannu nadipinchunu || 2 || sadhyame anni sadhyame na yesu todaiyundaga || 2 || sodhana sramalu vachchinanu e matramu nenu venutiriginanu || 2 || satya svarupi sarvonnatudaina goppa devudu nannu balaparachunu || 2 || ||sadhyame|| satanu saktulu edirinchina vakyamane khadgamuto jayinchedanu || 2 || sarvasaktudu tana saktito nimpi satanupai naku jayamichchunu || 2 || ||sadhyame||