శ్రీ యేసుండు జన్మించె రేయిలో
Sri Yesundu Janmince Reyilo
శ్రీ యేసుండు జన్మించె రేయిలో || 2 || నేడు పాయక బెత్లెహేము ఊరిలో || 2 || ||శ్రీ యేసుండు|| ఆ కన్నియ మరియమ్మ గర్భమందున || 2 || ఇమ్మానుయేలనెడి నామమందున || 2 || ||శ్రీ యేసుండు|| సత్రమందున పశువులశాల యందున || 2 || దేవపుత్రుండు మనుజుండాయెనందునా || 2 || ||శ్రీ యేసుండు|| పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి || 2 || పశుల తొట్టిలో పరుండ బెట్టబడి || 2 || ||శ్రీ యేసుండు|| గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా || 2 || దెల్పె గొప్ప వార్త దూత చల్లగా || 2 || ||శ్రీ యేసుండు|| మన కొరకొక్క శిశువు పుట్టెను || 2 || ధరను మన దోషములబోగొట్టెను || 2 || ||శ్రీ యేసుండు|| పరలోకపు సైన్యంబు గూడెను || 2 || మింట వర రక్షకుని గూర్చి పాడెను || 2 || ||శ్రీ యేసుండు|| అక్షయుండగు యేసు పుట్టెను || 2 || మనకు రక్షణంబు సిద్ధపరచెను || 2 || ||శ్రీ యేసుండు||
sri yesundu janminche reyilo || 2 || nedu payaka betlehemu urilo || 2 || ||sri yesundu|| a kanniya mariyam'ma garbhamanduna || 2 || im'manuyelanedi namamanduna || 2 || ||sri yesundu|| satramanduna pasuvulasala yanduna || 2 || devaputrundu manujundayenanduna || 2 || ||sri yesundu|| patti potti guddalato chuttabadi || 2 || pasula tottilo parunda bettabadi || 2 || ||sri yesundu|| gollalellaru migula bhitillaga || 2 || delpe goppa varta duta challaga || 2 || ||sri yesundu|| mana korakokka sisuvu puttenu || 2 || dharanu mana dosamulabogottenu || 2 || ||sri yesundu|| paralokapu sain'yambu gudenu || 2 || minta vara raksakuni gurchi padenu || 2 || ||sri yesundu|| aksayundagu yesu puttenu || 2 || manaku raksanambu sid'dhaparachenu || 2 || ||sri yesundu||