శుద్ధ హృదయం కలుగజేయుము

Suddha Hrdayam Kalugajeyumu

26 Nov 2025

శుద్ధ హృదయం కలుగజేయుము || 3 || నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృపా కనికరం చూపించుము || 2 || పాపము చేసాను దోషినై ఉన్నాను || 2 || తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే || 2 || నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా || 2 || శుద్ధ హృదయం కలుగజేయుము || 2 || నాలోనా నాలోనా || 2 || శుద్ధ హృదయం కలుగజేయుము || 3 || నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము || 2 || ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం కలుగజేయుము నా హృదయములో || 4 || నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో నన్ను నింపుమయ్యా || 2 || ||శుద్ధ||


sud'dha hrdayam kalugajeyumu || 3 || ni vatsalyam ni bahulyam ni krpa kanikaram chupinchumu || 2 || papamu chesanu dosinai unnanu || 2 || telisiyunnadi na atikramame telisiyunnadi na papamule || 2 || ni sannidhilo na papamule oppukondunayya || 2 || sud'dha hrdayam kalugajeyumu || 2 || nalona nalona || 2 || sud'dha hrdayam kalugajeyumu || 3 || ni jnanamunu ni satyamunu na antaryamulo puttinchumu || 2 || utsaha santosam ni raksananandam kalugajeyumu na hrdayamulo || 4 || ni sannidhilo parisuddatmato nannu nimpumayya || 2 || ||sud'dha||