ఇది కోతకు సమయం

Idi Kotaku Samayam

Andhra Kraisthava Keerthanalu 27 Nov 2025

ఇది కోతకు సమయం పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా || 2 || పైరును చూచెదమా – పంటను కోయుదమా || 2 || ||ఇది కోతకు|| కోతెంతో విస్తారమాయెనే కోతకు పనివారు కొదువాయెనే || 2 || ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే || 2 || ||ఇది కోతకు|| సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా || 2 || యజమాని నిధులన్ని మీకే కదా || 2 || ||ఇది కోతకు|| శ్రమలేని ఫలితంబు మీకీయగా వలదంచు వెనుదీసి విడిపోదువా || 2 || జీవార్ధ ఫలములను భుజియింపవా || 2 || ||ఇది కోతకు||


idi kotaku samayam panivari tarunam - prardhana cheyudama || 2 || pairunu chuchedama - pantanu koyudama || 2 || ||idi kotaku|| kotento vistaramayene kotaku panivaru koduvayene || 2 || priyayesu nidhulanni niluvayene || 2 || ||idi kotaku|| sanghama maunamu dalchakuma kosedi panilona palgonduma || 2 || yajamani nidhulanni mike kada || 2 || ||idi kotaku|| sramaleni phalitambu mikiyaga valadanchu venudisi vidipoduva || 2 || jivardha phalamulanu bhujiyimpava || 2 || ||idi kotaku||