నమ్మకమైన దేవుడవైన నీవే చాలు

Nammakamaina Devudavaina Nive Calu

A R Stevenson 16 Dec 2025

నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా || 2 || నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా || 2 || ఇంకేమి కోరుకోనయ్యా || 2 || ||నమ్మకమైన|| ఆప్తులైన వారే హాని చేయచూసినా మిత్రులే నిలువకుండినా || 2 || న్యాయము తీర్చే నీవు నాకుంటే || 2 || చాలు యేసయ్యా || 2 || ||నమ్మకమైన|| జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా నష్టమే మిగులుచుండినా || 2 || శాపము బాపే నీవు నాకుంటే || 2 || చాలు యేసయ్యా || 2 || ||నమ్మకమైన|| కష్ట కాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా || 2 || సాయము చేసే నీవు నాకుంటే || 2 || చాలు యేసయ్యా || 2 || ||నమ్మకమైన||


nam'makamaina devudavaina nive chalu yesayya || 2 || nenemaiyunna e sthitilo unna || 2 || inkemi korukonayya || 2 || ||nam'makamaina|| aptulaina vare hani cheyachusina mitrule niluvakundina || 2 || n'yayamu tirche nivu nakunte || 2 || chalu yesayya || 2 || ||nam'makamaina|| jnanamanta chupi sakti dharaposina nastame miguluchundina || 2 || sapamu bape nivu nakunte || 2 || chalu yesayya || 2 || ||nam'makamaina|| kasta kalamandu gunde jaripoyina gamyame teliyakundina || 2 || sayamu chese nivu nakunte || 2 || chalu yesayya || 2 || ||nam'makamaina||