సన్నుతింతుమో ప్రభో

Sannutintumo Prabho

05 Dec 2025

సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో || 2 || కన్న తండ్రి కావుమా || 2 || కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో|| నీతి సూర్య తేజమా జ్యోతి రత్న రాజమా || 2 || పాతక జన రక్షకా || 2 || పతిత పావన నామకా ||సన్నుతింతుమో|| మానవ సంరక్షకా దీన నిచయ పోషకా || 2 || దేవా మానవ నందనా || 2 || దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో|| ప్రేమ తత్వ బోధకా క్షేమ దాత వీవెగా || 2 || కామిత ఫలదాయక || 2 || స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో|| పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో || 2 || నీ పవిత్ర నామమున్ || 2 || నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో||


sannutintumo prabho sadamalamagu bhaktito || 2 || kanna tandri kavuma || 2 || kalusamu nedabapuma ||sannutintumo|| niti surya tejama jyoti ratna rajama || 2 || pataka jana raksaka || 2 || patita pavana namaka ||sannutintumo|| manava sanraksaka dina nichaya posaka || 2 || deva manava nandana || 2 || divya suguna mandana ||sannutintumo|| prema tatva bodhaka ksema data vivega || 2 || kamita phaladayaka || 2 || svami yesu nayaka ||sannutintumo|| papa chintalannitin paradolumo prabho || 2 || ni pavitra namamun || 2 || niratamu smariyinchedan ||sannutintumo||