ముఖ దర్శనం చాలయ్యా

Mukha Darsanam Calayya

31 Dec 2025

ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా || 2 || సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా || 2 || నీ ముఖ దర్శనం చాలయ్యా || 2 || యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || 2 || అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే || 2 || యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || 2 || పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే || 2 || యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || 2 || కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును || 2 || యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || 2 || ||ముఖ||


mukha darsanam chalayya naku ni mukha darsanam chalayya || 2 || samipinchani tejas'sulo nivasinchu na daivama || 2 || ni mukha darsanam chalayya || 2 || yesayya yesayya yesayya yesayya || 2 || anna panamulu marachi nito gaduputa paraloka anubhavame nakadi unnata bhagyame || 2 || yesayya yesayya yesayya yesayya || 2 || parisud'dha parachabadi paripurnata nondi mahimalo cherutaye adi na hrdaya vanchhaye || 2 || yesayya yesayya yesayya yesayya || 2 || kotlakoladi deva dutala samuhamuto kudi ganamu chesedanu prabhuva nityamu stutiyintunu || 2 || yesayya yesayya yesayya yesayya || 2 || ||mukha||