నా స్తుతి పాత్రుడా
Na Stuti Patruda
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా || 2 || నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము || 2 || నీ వాక్యమే నా పాదములకు దీపము || 3 || ||నా స్తుతి పాత్రుడా|| నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము || 2 || నీ కృపయే నా జీవన ఆధారము || 3 || ||నా స్తుతి పాత్రుడా|| నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము || 2 || నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము || 3 || ||నా స్తుతి పాత్రుడా||
na stuti patruda - na yesayya na aradhanaku nive yogyudavayya || 2 || ni vakyame na paravasamu ni vakyame na atmaku aharamu || 2 || ni vakyame na padamulaku dipamu || 3 || ||na stuti patruda|| ni krpaye na asrayamu ni krpaye na atmaku abhisekamu || 2 || ni krpaye na jivana adharamu || 3 || ||na stuti patruda|| ni saundaryamu yerusalemu ni paripurnata siyonu sikharamu || 2 || ni paripurnata na jivita gamyamu || 3 || ||na stuti patruda||