సీయోనులో స్థిరమైన
Siyonulo Sthiramaina
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను || 2 || సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని || 2 || ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా || 2 || ||సీయోనులో|| కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి గతులు దరికే రాని || 2 || సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా || 2 || ||సీయోనులో|| సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము || 2 || సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును || 2 || నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే || 3 || ఆనందమే పరమానందమే || 5 ||
nitone na nivasamu - nityamu anandame saundarya siyonulo ni manoharamaina mukhamu darsintunu nitone na nivasamu - nityamu anandame siyonulo sthiramaina punadi nivu ni mide na jivitamu amarchukunnanu || 2 || suryudu leni chandrudu leni chikati ratrulu lene leni || 2 || a divya nagarilo kantulanu virajim'medava na yesayya || 2 || ||siyonulo|| kadali leni kadagandlu leni kallola sthiti gatulu darike rani || 2 || suvarna vidhulalo nadipinchedava na yesayya || 2 || ||siyonulo|| sangha pratirupamu - parama yerusalemu || 2 || saundarya siyonulo ni manoharamaina mukhamu darsintunu || 2 || nitone na nivasamu nityamu anandame || 3 || anandame paramanandame || 5 ||