భూమ్యాకాశములు సృజించిన

Bhumyakasamulu Srjincina

06 Dec 2025

భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం || 2 || నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును || 2 || హల్లెలూయ లూయ హల్లెలూయా || 4 || బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను దీన దశలో నేనుండగా నను విడువవైతివి || 2 || || భూమ్యాకాశములు || జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి || 2 || || భూమ్యాకాశములు || భుజంగములను అణచివేసి కాచినావు నన్ను ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి || 2 || || భూమ్యాకాశములు || నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి || 2 || || భూమ్యాకాశములు ||


bhumyakasamulu srjinchina yesayya nike stotram || 2 || ni aschharyamaina kriyalu nenela marachipodunu || 2 || halleluya luya halleluya || 4 || banisatvamunundi sramala barinundi vidipinchavu nannu dina dasalo nenundaga nanu viduvavaitivi || 2 || || bhumyakasamulu || jivaharamai nidu vakyamu posinchenu nannu akalito alladaga nanu trptiparachitivi || 2 || || bhumyakasamulu || bhujangamulanu anachivesi kachinavu nannu apadalo chikkukonaga nannu levanettitivi || 2 || || bhumyakasamulu || nutana yerusalem nityanivasamani teliyajesitivi nitturpulalo undaga nanu ujjiva parachitivi || 2 || || bhumyakasamulu ||