నా పేరే తెలియని
Na Pere Teliyani
నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు ఎవరైనా – మీలో ఎవరైనా || 2 || వెళతారా – నా ప్రేమను చెబుతారా || 2 || రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో || 2 || ||ఎవరైనా|| నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు || 2 || ||ఎవరైనా|| వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి || 2 || ||ఎవరైనా||
na pere teliyani prajalu - endaro unnaru na premanu variki prakatimpa - kondare unnaru evaraina - milo evaraina || 2 || velatara - na premanu chebutara || 2 || raksana pondani prajalu - laksala koladi unnaru marumula gramallo - uri lopali vidhullo || 2 || ||evaraina|| nenu nam'mina varilo - kondaru mosam chesaru velatamani cheppi - venukaku tirigaru || 2 || ||evaraina|| vellagaligite miru - tappaka vellandi vellalekapote - vellevarini pampandi || 2 || ||evaraina||