బ్రతుకుట నీ కోసమే
Bratukuta Ni Kosame
బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు || 2 || సిలువ వేయబడినానయ్యా || 2 || నీవే నాలో జీవించుమయ్యా || 2 || యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా || 2 || ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకే నే జీవించెద || 2 || శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా || 2 || ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా || 2 || సేవలో సాగెదనయ్యా.. ||యేసయ్యా|| లోకములోని నిందలు నాపై రాళ్ళై రువ్విన రంపాలై కోసిన || 2 || రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవువైనా || 2 || నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా || 2 || ఏవి ఎడబాపవయ్యా.. ||యేసయ్య||
bratukuta ni kosame maranamaite nakika melu || 2 || siluva veyabadinanayya || 2 || nive nalo jivinchumayya || 2 || yesayya yesayya yesayya na yesayya || 2 || e ksanamaina e dinamaina ni korake ne jivincheda || 2 || sramalaina sodhanalaina irukulaina ibbandulaina || 2 || upiri unnanta varaku ni sevalo sagedanayya || 2 || sevalo sagedanayya.. ||yesayya|| lokamuloni nindalu napai rallai ruvvina rampalai kosina || 2 || rajulaina adhipatulaina unnavi ayina rabovuvaina || 2 || nidu prema nundi evi edabapavayya || 2 || evi edabapavayya.. ||yesayya||